ప్రతి ఒక విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పెద్ద మార్కెట్ మైదానంలో టైక్వాండ శిక్షణ కేంద్రంలోమహిళలకు.ఆత్మ రక్షణకు టైక్వాండో క్రీడలు ఎంచుకొని వేసవి శిక్షణ శిబిరాలలో పాల్గొంటున్న విద్యార్థిని విద్యార్థులు డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ వారు నిర్వహిస్తున్న ప్రతి ఒక విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని నగరూరుసుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. నగురూరు శమంతకమణి మాట్లాడుతూ ఏ క్రీడలైనా చిన్నతనం నుంచే ఆటలు ఆడడం నేర్చుకోవాలి నేటి కాలంలో ఈ క్రీడా ఆత్మ రక్షణ క్రీడా అమ్మాయిలు వేసవి శిక్షణలో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు పాల్గొని సమయం వృధా చేయకుండా రోజు సాధన చేయడం వలన ఆరోగ్యం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు టి వెంకటేశ్వర్లు జి ఉరిమిలా పి షబ్బీర్ హుస్సేన్. శివ శంకర్ రెడ్డి టీ తిలక్ అఖిల్ టి సాయి కృష్ణ భార్గవ్ శ్రీ లలిత తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.