NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్మర్ రిజిస్ట్రేషన్ ప్రతి రైతు తప్పని సరి

1 min read

కామారెడ్డి, న్యూస్​ నేడు: జిల్లా మండల్ బిబిపేట్ గ్రామయాడారం గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రతి రైతు తప్పనిసరిగా చేసుకోవాలని  ఏఈఓ  సంతోష్ సూచించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పథకాలు సకాలంలో రావాలంటే భూమి కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ప్రతి రైతు గుర్తింపు కార్డు పొందాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బాపురెడ్డి, చేన్నమనేని వెంకట్రావు, మండల వెంకటి ,గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.

About Author