PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతుని కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగువెబ్​, మహానంది: వైయస్సార్ బీమా పథకం కింద మృతుని కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు మహానంది మండల ఎంపిడిఓ సుబ్బరాజు పేర్కొన్నారు .బొల్లవరం గ్రామానికి చెందిన బాల  మద్దిలేటి సోమవారం మృతి చెందారు .వైయస్సార్ బీమా పథకం లో భాగంగా మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు తెలిపారు .ఈ పథకం కింద లక్ష రూపాయలు మృతుని కుటుంబానికి త్వరలో అందజేయనున్నట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మా బి పంచాయతీ కార్యదర్శి సుప్రజ తదితరులు పాల్గొన్నారు.

About Author