టైక్వాండో క్రీడకారులకు ఆర్థిక సాయం అందజేత
1 min read
ఆర్థిక సాయం అందజేసిన వి ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసు రెడ్డి
కర్నూలు, న్యూస్ నేడు: నగరంలో గురువారం ఉదయం పెద్ద మార్కెట్ గర్ల్స్ స్కూల్ పక్కన కె ఎం సి పార్క్ లో టైక్వాండో సాధన చేస్తున్న క్రీడాకారులకు పరికరాలకు ఆర్థిక సాయం అందజేసిన డాక్టర్ వాసు రెడ్డి డాక్టర్ వినిషా రెడ్డి టైక్వాండో క్రీడాకారులతో పరిచయం చేసుకొని ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుండి క్రీడల్లో సాధన చేయాలని ప్రతి ఒక్కరు రోజు వ్యాయామం చేయాలని టైక్వాండో క్రీడా స్పోర్ట్స్ కోటాలో ఉందని ఇలాంటి క్రీడలకు సాధన చేయడం వలన విద్యా ఉద్యోగ అవకాశాల్లో చాలా లాభాలు ఉంటాయని తెలియజేయడం జరిగింది విద్యార్థులు సెల్ఫోన్లకు చాలా దూరం ఉండాలని ఆత్మ రక్షణ క్రీడ టైక్వాండో వేసవి శిక్షణ శిబిరాలలో పాల్గొని టైక్వాండో శిక్షణ రోజు నాలుగు శిక్షణ కేంద్రాలలో ఉచితంగా ఇస్తున్నారని టి వెంకటేశ్వర్లు తెలియజేయడం జరిగింది సమర్ధించిన ఫోన్ నెంబర్లు 9849971256ఈ కార్యక్రమంలో ఉమేష్ అజయ్ శ్రీలలిత భార్గవ్ మల్లేష్అఖిల్ టైక్వాండో కర్నూల్ డిస్టిక్ అసోసియేషన్ కార్యదర్శి సీనియర్ శిక్షకులు టి వెంకటేశ్వర్లు.