PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమం

1 min read

– వృద్ధుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న చోళరాజు మనస్వి, దినేష్ కుమార్ రాజు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం ప్రేమాలయం వద్ద వృద్ధుల ఆశ్రమంలో చోళరాజు కవితమ్మ, రామ్మోహన్ రాజు,ల దంపతుల కుమారుడు, కుమార్తె,చోళ రాజు మనస్వి, చోళరాజు దినేష్ కుమార్ రాజు, పుట్టినరోజు వేడుకలు వృద్ధుల మధ్య ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు. సుమారు 100 మంది వృద్ధులకు మాంసాహార విందును వడ్డించారు. పిల్లలు వృద్ధుల మధ్య ఆనందంగా ఉత్సాహంగా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author