NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హత్య కేసులో నలుగురు ముద్దాయిల అరెస్టు…

1 min read

కర్నూలు డీఎస్పీ శ్రీ జె.బాబు ప్రసాద్.

కర్నూలు, న్యూస్​ నేడు: అమరచింతల మారుతి, వయస్సు 29 సం., తండ్రి పేరు కర్రెన్న, ఖండెరీ వీధి, కర్నూలు.అమరచింతల మనోహర్, వయస్సు 40 సం., తండ్రి పేరు కర్రెన్న, ఖండెరీ వీధి, కర్నూలు టౌన్. ముద్దాయిలు:- 1.  తెలుగు నగేష్, వయస్సు 24 సం., తండ్రి పేరు తెలుగు ఈరన్న, ఇంటి నెంబర్ 19/281, బండిమెట్ట, ఓల్డ్ టౌన్, కర్నూల్ టౌన్2.  తెలుగు రాజు,  వయస్సు 36 సం,.లు, తండ్రి పేరు సంజన్న, ఇంటి నెంబర్ 19/281/8, బండిమెట్ట, ఓల్డ్ టౌన్, కర్నూల్ టౌన్3.   ఎరుకలి రాముడు @ మూగేన్న, వయస్సు 46 సం., తండ్రి పేరు ఎరుకలి తిక్కన్న, ఇంటి నెంబర్ 57-28A1, ఖండెరీ వీధి, కర్నూల్ టౌన్4.            తెలుగు ఈరన్న, వయస్సు 47 సం., తండ్రి పేరు తెలుగు పెద్ద సంజన్న, ఇంటి నెంబర్ 19/281, బండిమెట్ట, ఓల్డ్ టౌన్, కర్నూల్ టౌన్22.02.2026 వ తేదీన రాత్రి సుమారు 10:00 గంటలకు పాత బస్ స్టాండ్ లోని అనిల్ బార్ దగ్గర పిర్యాది మారుతి పిర్యాది బాబాయి విజయ్ మరియు ముద్దాయిలు మద్యం త్రాగి ఉండి, పిర్యాది బాబాయి విజయ్ ని మద్యం తీసుకొని రమ్మంటే మాట వినలేదని గొడవ పడినారు. వద్ద నుండి హత్య నేరానికి ఉపయోగించిన 1. ఒక ఆటో, 2. రక్తపు మరకలు కలిగిన రెండు కత్తులు, 3. నకులు (పంచ్) ను సీజ్ చేయడమైనది. అరెస్ట్ తర్వాత ముద్దాయిలను కోర్టు ముందు హాజరు పర్చడమైనది.

About Author