ఘనంగా యువ నేత. గాలివీటి మదన్ రెడ్డి జన్మదిన వేడుకలు
1 min read
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని వీరభల్లి మండల కేంద్రంలో గాలి వీటి సోదరులు స్వ గృహంలో వైసీపీ నేత యువ నాయకులు గాలి వీటి మదన్ రెడ్డిగారి వేడుకలను బుధ వారం ఘనంగా నిర్వహించారు .రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు అభిమానులు మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.అభిమాన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గాలివీటి విజయసాగర్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పలు ప్రాంతాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.