ఎమ్మెల్యే ని పరామర్శించిన హాలహర్వి మండల వైసీపీ నాయకులు
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో కొన్ని రోజులు కిందట హైదరాబాద్ లో మోకాలు సంబంధిత ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకొని ఈరోజు చిప్పగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షిని పరామర్శించిన హాలహర్వి మండలం వైస్ ఎంపీపీ, మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

