NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హనుమాన్ జయంతి వేడుకలు …

1 min read

జిల్లా ఎస్పీ  ఆదేశాలతో గట్టి పోలీసు బందోబస్తు .

కర్నూలు, న్యూస్​ నేడు:  గురువారం శ్రీ హనుమాన్ జయంతి నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  ఆదేశాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు  గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.  హనుమాన్ జయంతి వేడుకలు, శోభయాత్ర లు నిర్వహించే ప్రదేశాలలో ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యలు చేపట్టారు.  ట్రాఫిక్ క్రమబద్ధీకరణ , నేరాల నియంత్రణలపై  ప్రత్యేక దృష్టి సారించారు.

About Author