PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HQ Southern Command రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెడ్ క్వార్ట‌ర్ సౌత‌ర్న్ క‌మాండ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెచ్ క్యూ సౌత‌ర్న్ క‌మాండ్

ఉద్యోగం : స‌ఫాయి వాలి, హెల్త్ ఇన్స్పెక్ట‌ర్.

విద్యార్హ‌త : ప‌ది, 12వ త‌ర‌గ‌తి.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 116

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 100

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 3-4-2022

చివరి తేది : 14-6-2022

అధికారిక వెబ్ సైట్ : indianarmy.nic.in

About Author