PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IBPS రిక్రూట్మెంట్

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఇన్ట్సిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్
ఉద్యోగం : ఐటీ ఆఫీస‌ర్, లా ఆఫీస‌ర్
ఖాళీలు : 1828
విద్యార్హ‌త : డిగ్రీ, పీజీ, బీఈ,బీటెక్, ఎల్ఎల్బి.
జీతం : నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా
వ‌య‌సు : 20 నుంచి 30 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – 175
మిగిలిన వారికి – 800
ఎంపిక విధానం : ఆన్ లైన్ ప్రిలిమిన‌రీ ఎగ్జామినేష‌న్, ఆన్ లైన్ మెయిన్ ఎగ్జామినేష‌న్, ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 3-11-2021
చివ‌రి తేది : 23-11-2021
అధికారిక వెబ్ సైట్ : ibps.in

About Author