WCD Ananthapuramuలో ఉద్యోగాలు
1 min read

పల్లెవెలుగు వెబ్:ఉమెన్ డెవలప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అనంతపురం వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఉమెన్ డెవలప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్
ఉద్యోగం : పారామెడికల్ పర్సనల్, కౌన్సిలర్
ఖాళీలు : 5
విద్యార్హత : పదో తరగతి, డిప్లొమ, డిగ్రీ, పీజీ
జీతం : రూ. 8000 నుంచి రూ.13,500 నెలకు
వయసు : 18 నుంచి 42 ఏళ్లు
పనిచేయాల్సిన ప్రాంతం : అనంతపురం, ఏపీ
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 2-11-2021
చివరి తేది : 15-11-2021
అధికారిక వెబ్ సైట్ : ananthapuramu.ap.gov.in

