PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IFFCO రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఫార్మ‌ర్స్ ఫెర్టిలైజ‌ర్ కోఆప‌రేటివ్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇఫ్కో

ఉద్యోగం : అప్రెంటిస్.

విద్యార్హ‌త : ఐటీఐ

జీతం : 7700 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు.

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ చెక్ అప్.

దరఖాస్తు స్వీకరణ తేది : 21-3-2022

చివరి తేది : 31-3-2022

అధికారిక వెబ్ సైట్ : iffco.in

About Author