India Post రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియా పోస్ట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియా పోస్ట్.
ఉద్యోగం : గ్రామీణ్ డాక్ సేవక్.
విద్యార్హత : పది, 12వ తరగతి.
జీతం : 10000-12000 నెలకు
ఖాళీలు : 2
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 100
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 2-5-2022
చివరి తేది : 5-6-2022
అధికారిక వెబ్ సైట్ : indiapostgdsonline.gov.in