ప్రశాంత వాతవరణంలో ఇంటర్ పరీక్షలు …
1 min read
హొళగుంద న్యూస్ నేడు: రెండవ సంవత్సర విద్యార్థులకు గణితము ,వృక్ష శాస్త్రము పౌరశాస్త్రము పరీక్షలకు గాను 169 విద్యార్థులకు గాను 3 విద్యార్థులు గైహాజరయ్యారు 166 విద్యార్థులు హాజరయ్యారు ఈ పరీక్షకు సిట్టింగ్ స్క్వాడ్(లక్ష్మన్న ) వచ్చారని ,పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ ప్రవీణ తెలిపారు.