మండల కేంద్రానికి చేరిన జగనన్న విద్యా కానుక పాఠ్య పుస్తకాలు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : రానున్న విద్యా సంవత్సరానికి విద్యార్థులకు పంపిణీకి జగనన్న విద్యా కానుక కింద రెండో విడత పాఠ్య పుస్తకాలు మండల కేంద్రానికి చేరాలి మొదటి విడత కింద 1262 4 పాఠ్య పుస్తకాలు ఇప్పటికే చేరగా మంగళవారం సాయంత్రం 7226 పాఠ్యపుస్తకాలు చేరినట్టు మండల రిసోర్స్ పర్సన్ సిబ్బంది తెలిపారు పాఠశాలలు తెరిచే సమయానికల్లా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.