GMCలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఒంగోలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఒంగోలు.
ఉద్యోగం : ల్యాబ్ అటెండెంట్.
విద్యార్హత : పదో తరగతి, 12వ తరగతి.
జీతం : 12000 నెలకు
ఖాళీలు : 1
పనిచేయాల్సిన ప్రాంతం : ఒంగోలు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఓబీసీ, జనరల్ – 500
ఎస్సీ, ఎస్టీ- 300
ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 11-3-2022
చివరి తేది : 13-3-2022
అడ్రస్ : the O/o the Principal, Govt., Government Medical College Ongole, Prakasam District.
అధికారిక వెబ్ సైట్ : http://prakasam.ap.gov.in