PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AIIMS Bibinagar లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఎయిమ్స్ బీబీన‌గ‌ర్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎయిమ్స్, బీబీన‌గ‌ర్
ఉద్యోగం : రిజిస్ట్రార్, లెక్చర‌ర్.
విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్రకారం
ఖాళీలు : 22
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్య్వూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 27-8-2021
చివ‌రి తేది : 27-9-2021

అధికారిక వెబ్ సైట్ : aiimsbibinagar.edu.in

About Author