PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Apex Geospatial లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అపెక్స్ జియోస్పిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : అపెక్స్ జియోస్పిటైల్ ప్రైవేట్ లిమిటెడ్

ఉద్యోగం : ఇజాక్ అన‌లిస్ట్ (Izaac Analyst)

విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ, ఏదైన స్పెషలైజేష‌న్, 12వ త‌ర‌గ‌తి.

జీతం : 9,000 నుంచి 10,000 నెలకు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : హెచ్ ఆర్ అండ్ ఫైన‌ల్ రౌండ్

దరఖాస్తు స్వీకరణ తేది : 4-3-2022

చివరి తేది : 7-3-2022

ఇంట‌ర్వ్యూ అడ్రస్ : 29-4-30, Maheswari palace 1st floor, near Andhra hospital, kodanda Rami reddy street, 5th root way, Governorpet, Vijayawada.

కాంటాక్ట్ నెంబ‌ర్ : Suhasini – 9603748760

వెబ్ సైట్ : https://apssdc.in/industryplacements/

About Author