APVVP లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ , గుంటూరు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ, గుంటూరు
ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ – 2
విద్యార్హత : పదో తరగతి, బీజెడ్ సీ, బీఎస్సీ, డీఎమ్ ఎల్టీ, పీజీ డిప్లొమ.
జీతం : 28,000 నెలకు
ఖాళీలు : 1
పనిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఓసీ, బీసీ – 100
ఎస్సీ, ఎస్టీ – ఉచితం
ఎంపిక విధానం : వెయిటేజ్
అడ్రస్ : O/o DCHS, APVVP, Guntur
దరఖాస్తు స్వీకరణ తేది : 11-2-2022
చివరి తేది : 14-2-2022
అధికారిక వెబ్ సైట్ : guntur.ap.gov.in