PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BEMLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ ఎర్త్ మూవ‌ర్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : భార‌త్ ఎర్త్ మూవ‌ర్స్ లిమిటెడ్

ఉద్యోగం : మేనేజ్ మెంట్ ట్రైనీ.

విద్యార్హ‌త : బీఈ, బీటెక్ ఇన్ మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, ఈఈఈ.

జీతం : .40,000 – 1,40,000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
జ‌న‌ర‌ల్ – 500

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 15-3-2022

చివరి తేది : 30-3-2022

అధికారిక వెబ్ సైట్ : bemlindia.in

About Author