PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CCRH లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రీసర్చ్ ఇన్ హోమియోప‌తి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీసీఆర్ హెచ్

ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ హోమియోప‌తి

జీతం : . 31,000 నెలకు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ\ రాత‌ప‌రీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 6-5-2022

చివరి తేది : 16-5-2022

అడ్రస్ : Clinical Research Unit for Homoeopathy, Old Maternity Hospital Campus, Tirupati-517507 (A.P)

అధికారిక వెబ్ సైట్ : ccrhindia.nic.in

About Author