PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CGG Hyderabad లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్, హైద‌రాబాద్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్
ఉద్యోగం : డాట్ నెట్ – జావా డెవ‌ల‌ప‌ర్
విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్.
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 8-9-2021

చివ‌రి తేది : 30-9-2021

అధికారిక వెబ్ సైట్ : cgg.gov.in

About Author