PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CIILలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియ‌న్ లాంగ్వేజ‌స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీఐఐఎల్

ఉద్యోగం : సీనియ‌ర్ ఫెలో, అసోసియేట్ ఫెలో.

విద్యార్హ‌త : డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డాక్టొరేట్ డిగ్రీ

జీతం : 21200-70000 నెలకు

ఖాళీలు : 38

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపి- మైసూరు, క‌ర్ణాట‌క‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 8-3-2022

చివరి తేది : 29-3-2022

అధికారిక వెబ్ సైట్ : http://ciil.org

About Author