PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

District TB Control Office లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జిల్లా టీబీ నియంత్ర‌ణ కార్యాల‌యం, శ్రీకాకుళం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : జిల్లా టీబీ నియంత్ర‌ణ కార్యాల‌యం, శ్రీకాకుళం.

ఉద్యోగం : సీనియ‌ర్ ట్రీట్మెంట్ సూప‌ర్ వైజ‌ర్, ల్యాబ్ టెక్నిషియ‌న్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్ డిప్లొమ‌.

జీతం : 19,019 – 33,975 నెల‌కు

ఖాళీలు : 9

ప‌నిచేయాల్సిన ప్రాంతం : శ‌్రీకాకుళం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 2-05-2022

చివరి తేది : 10-5-2022

అడ్ర‌స్ : the District TB Control Office, Room No. 24, RIMS Hospital, Balaga, Srikakulam

అధికారిక వెబ్ సైట్ : srikakulam.ap.gov.in

About Author