DMHO Kurnool లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డీఎమ్ హెచ్వో కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో కర్నూలు
ఉద్యోగం : స్పెషలిస్ట్ డాక్టర్
విద్యార్హత : ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ, డిప్లొమ.
జీతం : 1,10,000 నెలకు
ఖాళీలు : 70
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపి.
దరఖాస్తు విధానం : వాక్ ఇన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 500
ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 16-2-2022
చివరి తేది : 15-3-2022
అడ్రస్ : District Medical and Health Officer, Kurnool
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in