PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DWD Kadapaలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ క‌డ‌ప‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీడ‌బ్ల్యూడీ , క‌డ‌ప‌

ఉద్యోగం : టైపిస్ట్ , జూనియ‌ర్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : 7, 12 వ‌త‌ర‌గ‌తి, డీ ఫార్మా, డిగ్రీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 7

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 16-3-2022

చివరి తేది : 31-3-2022

అడ్రస్ : the Block D, Disabled Welfare Department, New Collectorate office, Kadapa.

అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in

About Author