గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఒంగోలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : జీఎమ్సీ, ఒంగోలు.
ఉద్యోగం : ల్యాబ్ టెక్నిషియన్, ల్యాబ్ అటెండెంట్.
విద్యార్హత : పదో తరగతి, డిప్లొమ, డిగ్రీ ఇన్ ఎంఎల్టీ, డీఎమ్ఎల్టీ.
జీతం : 12,000 – 28,000 నెలకు
ఖాళీలు : 6
పనిచేయాల్సిన ప్రాంతం : ప్రకాశం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 300
జనరల్, ఓబీసీ – 500
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 23-4-2022
చివరి తేది : 30-4-2022
అడ్రస్ : the O/o. Principal, Govt. Medical College, Ongole, Prakasam District
అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in