PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HAL India లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : హాల్ ఇండియా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : హాల్ ఇండియా.
ఉద్యోగం : క‌న్సల్టెంట్, ఆయుర్వేదిక్ ఫిజిషియ‌న్, హోమియోప‌తి ఫిజిషియ‌న్
విద్యార్హత : డిప్లొమ‌, డిగ్రీ, పీజీ
ఖాళీలు : 3
జీతం : రూ.200 నుంచి రూ. 2000 ఫ‌ర్ విజిట్.
వ‌య‌సు : 65 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్ , తెలంగాణ‌.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 9-9-2021
చివ‌రి తేది : 23-9-2021
అధికారిక వెబ్ సైట్ : hal-india.co.in
అడ్రస్ : Chief Manager (HR), HR Department, Avionics Division, HAL Post, Hyderabad – 500 042

About Author