PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ICSIలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐసీఎస్ఐ

ఉద్యోగం : సివిల్ ఇంజినీర్

విద్యార్హ‌త : బీఈ,బీటెక్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్

జీతం : 33000-40000 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 9-2-2022

చివరి తేది : 28-2-2022

అధికారిక వెబ్ సైట్ : icsi.edu

About Author