PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIITDM క‌ర్నూలులో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ మాన్యుఫాక్చ‌రింగ్ క‌ర్నూలు సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐఐటీడీఎమ్ క‌ర్నూలు

ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 31,000 నెలకు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ఎంపిక విధానం : రాతప‌రీక్ష‌, ప్ర‌జంటేష‌న్, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 4-3-2022

చివరి తేది : 8-4-2022

అధికారిక వెబ్ సైట్ : iiitk.ac.in

అడ్ర‌స్ : Dr. C. Chandrasekhara Sastry, Assistant Professor, Department of Mechanical Engineering, IIITDM Kurnool, Jagannthagattu Hill, Andhra Pradesh-518007.

Email Id: [email protected]

About Author