PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Infosys లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ఐటీ సంస్థ ఇన్పోసిస్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఇన్ఫోసిస్

ఉద్యోగం : ప్రాజెక్ట్ లీడ్.

విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ, పీజీడీఎమ్, ఎంబీఏ

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 1-3-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.infosys.com/careers/apply.html

About Author