PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Instakart లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఇన్ స్టాకార్ట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఇంటర్వ్యూకు హాజ‌రు కాగ‌ల‌రు.
సంస్థ : ఇన్ స్టాకార్ట్
ఉద్యోగం : డెలివ‌రీ బాయ్స్
జెండ‌ర్ : ఆడ మ‌రియు మ‌గ
ఖాళీలు : 200
విద్యార్హ‌త : ప‌ద‌వ త‌ర‌గ‌తి
జీతం : రూ.15,000 నుంచి రూ.25,000
వ‌య‌సు : 18 నుంచి 35 ఏళ్లు
అవ‌స‌ర‌మైన‌వి : ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, వెహిక‌ల్.
ప‌నిచేయాల్సిన ప్రదేశం : ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైన‌.
ద‌ర‌ఖాస్తు విధానం : అర్హత గ‌ల అభ్యర్థులు ఏపీఎస్ఎస్ డిసి వెబ్ సైట్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
ఇంట‌ర్వ్యూ తేది : 30-8-2021

ఇత‌ర వివ‌రాల కోసం ఈ నంబ‌ర్ ను సంప్రదించ‌వ‌చ్చు : APSSDC Helpline 1800 425 2422 (MON – SAT), 08:00 AM to 08:00 PM

About Author