PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేష‌న‌ల్ కెమిక‌ల్ లేబొరేట‌రీస్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నేష‌న‌ల్ కెమిక‌ల్ లేబొరేట‌రీస్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ , ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నేష‌న‌ల్ కెమిక‌ల్ లేబొరేట‌రీస్
ఉద్యోగం : జూనియ‌ర్ సెక్రటేరియేట్, జూనియ‌ర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్, జూనియ‌ర్ స్టెనోగ్రాఫ‌ర్, డ్రైవ‌ర్.
జీతం: రూ.30,263 నుంచి రూ. 40,167 వ‌ర‌కు నెల‌కు..
ఖాళీలు : 27
వ‌య‌సు : పోస్టును అనుస‌రించి 27 నుంచి 28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్, ఆన్ లైన్
ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది : 30-9-2021
ఆఫ్ లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది : 29-10-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.nclindia.org/

About Author