ఏఎస్ సీ నార్తర్న్ కమాండ్ లో ఉద్యోగాలు
1 min read

పల్లె వెలుగు వెబ్ : భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏఎస్ సీ నార్తర్న కమాండ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏఎస్ సీ నార్తర్న్ కమాండ్
ఉద్యోగం : ఫైర్ మెన్, లేబరర్
విద్యార్హత : పదో తరగతి ఉత్తీర్ణత.
జీతం: రూ.18,000 నుంచి రూ.45,700 వరకు నెలకు..
ఖాళీలు : 17
వయసు : పోస్టును అనుసరించి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్,
ఎంపిక విధానం : ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ , రాత పరీక్ష
ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేది : 15-9-2021
అడ్రస్ : ఏఎస్సీ యూనిట్స్ 71 సబ్ఏరియా/హెచ్క్యూ నార్నర్న్ కమాండ్
అధికారిక వెబ్ సైట్ : https://joinindianarmy.nic.in/ Authentication.aspx

