PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NHAIలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్హెచ్ఏఐ

ఉద్యోగం : డిప్యూటీ మేనేజ‌ర్ టెక్నిక‌ల్

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్

జీతం : 15,600 – 39,100 నెల‌కు

ఖాళీలు : 50

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ప‌ర్స‌నాలిటీ టెస్ట్, రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 13-6-2022

చివరి తేది : 13-7-2022

అధికారిక వెబ్ సైట్ : nhai.gov.in

About Author