PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIRDPR లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐఆర్డీపీఆర్

ఉద్యోగం : రీస‌ర్చ్ అసోసియేట్, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, గ్రాడ్యుయేష‌న్, ఎంటెక్, పీజీ, పీహెచ్డీ.

జీతం : . 12000-50000 నెలకు

ఖాళీలు : 17

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ. గౌహ‌తి – అస్సాం.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 17-1-2022

చివరి తేది : 26-1-2022

అధికారిక వెబ్ సైట్ : nirdpr.org.in

About Author