PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ఈసీఎల్ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రభుత్వ రంగ సంస్థ అయిన సౌత్ ఈస్ట్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఎస్ఈసీఎల్.. కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ. పూర్తీగా ప్రభుత్వం ఆధ్వర్యంలో న‌డుస్తున్న సంస్థ. దేశంలోనే అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే సంస్థగా సౌత్ ఈస్ట్ కోల్ ఫీల్డ్స్ అని చెప్పవ‌చ్చు. ఎస్ఈసీఎల్ ప్రధాన కార్యాలయం చ‌త్తీస్​ ఘడ్​ ఉంది.
సంస్థ: ఎస్ఈసీఎల్
ఉద్యోగం: ఇంజినీర్
విద్యార్హత‌: డిగ్రీ
వ‌య‌స్సు: సంస్థ నిబంధ‌న‌ల మేరకు.. మ‌రింత స‌మాచారం కోసం ఎస్ఈసీఎల్ వెబ్ సైట్ లేదా సంబంధిత అధికారిని సంప్రదించ‌వచ్చు.
జీతం :రూ.12000
ప్రాంతం: చ‌త్తీస్​ ఘడ్​
చివ‌రి తేది: 24-3-2021

About Author