SPCHC లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : శ‌్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
సంస్థ : ఎస్పీసీహెచ్సీ
ఉద్యోగం : డిప్యూటీ మెడికల్ ఆఫీసర్
విద్యార్హత : ఎంబీబీఎస్
జీతం : 16000 నెలకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : తిరుపతి, ఏపి.
దరఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : వెయిటేజ్
దరఖాస్తు స్వీకరణ తేది : 1-3-2022
ఇంటర్వ్యూ తేది : 7-3-2022
అడ్రస్ : in the conference hall at Sri Padmavathi Children’s Heart Centre, TTD, Tirupati
అధికారిక వెబ్ సైట్ : tirumala.org