PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TISS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీఐఎస్ఎస్.

ఉద్యోగం : స‌్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేట‌ర్, డిస్ట్రిక్ట్ ఎస్బీసీసీ కో ఆర్డినేట‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 48,000 – 82,000 నెలకు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 07-06-2022

ఇంట‌ర్వ్యూ తేది : 15-6-2022

అధికారిక వెబ్ సైట్ : tiss.edu

About Author