YSRAHCTలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, శ్రీకాకుళం సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : వైఎస్ఆర్ఏహెచ్సీటీ, శ్రీకాకుళం.
ఉద్యోగం : ఆరోగ్యమిత్ర, టీం లీడర్.
విద్యార్హత : డీఫార్మా, బీఫార్మా, బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్.
జీతం : 15,000 – 18,500 నెలకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : శ్రీకాకుళం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 22-6-2022
చివరి తేది : 26-2-2022
అడ్రస్ : O/o District Medical & Health Officer, Srikakulam.
అధికారిక వెబ్ సైట్ : srikakulam.ap.gov.in