PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా కెఎల్ రావు జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డేటా కాంప్లెక్స్ లో  పద్మభూషణ్  కె ఎల్ రావు 122వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు . ప్రముఖ ఇంజనీర్ గ  ప్రసిద్ధిగాంచిన కె ఎల్ రావు నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంలో విశేష కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కె ఎల్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లు జల వనరుల శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author