సెట్కూరు సి. ఈ. ఓ ని మర్యాద పూర్వకంగా కలిసిన కురువ సంఘం నాయకులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం స్థానిక కల్లూరు ఎస్టేట్ లోని సెట్కూరు కార్యాలయము లో సి. ఈ. ఓ డా. వేణుగోపాల్ ని రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే. రంగస్వామి,ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయలు, బి. వెంకటేశ్వర్లు, పాలసుంకన్న, హరిదాసు కోశాధికారి కే. సి. నాగన్న,జిల్లా నాయకులు పుల్లన్న, బి. సి. తిరుపాల్,పండిపాడు బీష్ముడు,అల్లూరు వెంకటేశ్వర్లు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువా పూల బొకే తో సత్కరించి శ్రీ భక్త కనకదాసు మెమోంటో ను అందజేశారు.