PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ల్యాబ్ టెక్నిషియ‌న్ ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌చిలీప‌ట్నం జిల్లా ఆస్ప‌త్రి వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : జిల్లా ఆస్ప‌త్రి, మ‌చిలీప‌ట్నం.

ఉద్యోగం : మ‌ల్టీ టాస్క్ స్టాఫ్‌, ల్యాబ్ టెక్నిషియ‌న్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12 వ‌త‌ర‌గ‌తి, ఎంఎల్టీ.

జీతం : 12,000 – 25,000 నెలకు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : మ‌చిలీపట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 18-4-2022

చివరి తేది : 19-4-2022

అడ్ర‌స్ : the Office of the Medical Superintendent, District Hospital Machilipatnam

అధికారిక వెబ్ సైట్ : krishna.ap.gov.in

About Author