PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రంజాన్ స్పెషల్ హలీం సెంటర్ ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: వెలుగోడు పట్టణంలోఉన్న మక్కా మజీద్ వద్ద రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటుచేసిన దిల్ సే హైదరాబాదీ హాలిమ్ సెంటర్ ను తెలంగాణ మైనార్టీ మోర్చా అధ్యక్షురాలు మోమిన్ షబానాచేతులమీదుగా శుక్రవారం సాయంత్రం ప్రారంభోత్సవం జరిగింది. ముందుగా పవిత్ర ఖురాన్ పారాయణం తో , దైవ నామస్మరణ తో ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో హలీం సెంటర్ యజమాని నిరంజన్ తోపాటు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author