NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి కే ఈ శ్యామ్ కుమార్

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : ఈ నెల 13న జరగబోయే పట్టభద్రుల MLC ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల రెడ్డి గారిని గెలిపించాలని కే ఈ. శ్యామ్ కుమార్ కోరారు.బుదవారం   పత్తికొండ   డిగ్రీ కళాశాల,జూనియర్ కళాశాల,AVR స్కూల్, యశోద గార్డెన్ స్కూల్ల లో భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి MLC “1 ”  మొదటి ప్రాధాన్యత కోరుతూ ఆయన ప్రచారం నిర్వహించారు.  రాష్ట్ర ప్రభుత్వం యువతను, ఉద్యోగస్తులకు ఏ విధంగా మోసం చేసింది అనే విషయాన్ని అందరూ గ్రహించి, మంచి పరిపాలన కోసం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని పట్టభధ్రుల ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగేంద్ర ,వీర ,నాగరాజు  స్వామీ సాంబ శివ రెడ్డి గారు ,మనోహర్ చౌదరీ, సంజప్ప,కడవల సుధాకర్, రామంజి ,విరేష్,రమేష్, తదితరులు పాల్గొన్నారు.

About Author