NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్యుమెంటు పోయినవి

1 min read

ప్యాపిలి , న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణానికి చెందిన బండ శివయ్య తమ ఆస్తి డాక్యుమెంట్లు పోయినాయి అని తెలిపారు. ప్యాపిలి బస్టాండ్  నుంచి తాసిల్దార్ కార్యాలయానికి వెళ్తుండగా రహదారిపై పడిపోయని,తమ డాక్యుమెంట్ ఫైలు కనిపించలేదని ఆయన వాపోయారు. ఎవరికైనా తమ డాక్యుమెంట్ ఫైలు దొరుకుతే 9381060051 తమ నెంబర్ కి ఫోన్ చేస్తే  తమ డాక్యుమెంట్ ఫైల్ ను తీసుకుంటానని ఆయన కోరారు.

About Author