NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జోరుగా ..తెదేపా నేతలు ఇదేం కర్మ ప్రోగ్రాం

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: గౌరవ శ్రీశైలం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వెలుగోడు టౌన్ లో రాజనగర్ , కొమ్ముపాల్యం లో తెదేపా నేతలు ఇదేం కర్మ ప్రోగ్రాం జోరుగా కొనసాగిస్తున్నారు, టిడిపి మండల అధ్యక్షులు అన్నారపు శశి రెడ్డి గారి ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్అబ్దుల్ కలాం, పట్టణ అధ్యక్షులు ఖలిలుల్లా ఖాన్, హీదయత్ ,మోమిన్ రసూల్,, ఆసర్ వజీర్, టైలర్ సయ్యద్, హుస్సేన్ సాహెబ్, చంద్ర, విక్టర్,డాక్టర్ జాకీర్, మాధవరం భూపాల్ చౌదరి, హుస్సేన్ ,షేక్ సిరాజ్, , పఠాన్ , ఖాజా, అబ్దుల్ రహమాన్ ,బందెల రవి, గౌండ రఫీ, నూరు, ,, మదర్స , కరీముల్లా, నూర్, జగత్, అజ్జు, తదితరులు పాల్గొన్నారు.

About Author