కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ను ఖండించిన ఎమ్మెల్యే
1 min read

న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు_వైయస్సార్సిపి_ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ మాట్లాడుతూ కుటమి ప్రభుత్వం పరిపాలన చేయకుండా లోకేష్ రెడ్ బుక్ ను అమలుచేయడానికి మాత్రమే అధికారంలోకి వచ్చారు.కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న పరిపాలన చేయకుండా అన్యాయంగా అరెస్ట్ లు చేస్తున్నారు.కూటమి నాయకులు రాష్ట్రంలో హత్యలు చేస్తూ ఉంటే హోం మంత్రి మాత్రం చూస్తూ ఉన్నారు.సూపర్ 6 హామీలు అమలుచేయకుండా డై వర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం అన్నారు.రాష్ట్రం లో పోలీసులు లోకేష్ ఎం చెపితే అదే చేస్తున్నారు?మా అధికారం వచ్చిన తరువాత పరిణామాలు దారుణంగా ఉంటాయి అని హెచ్చరించారు.

