11న సిపిఐ తాలూకా మహాసభలను జయప్రదం చేయండి
1 min read
హొళగుంద న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం సిపిఐ మా సభలను జయప్రదం చేయాలని స్థానిక మండల కేంద్రమైన హొళగుంద లో సిపిఐ కాలనీలో సిపిఐ కర్నూలు జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య చేతుల మీదుగా కడపతల విడుదల చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ పేదల కోసం కార్మికుల కోసం నిరంతరం పనిచేసే భారత కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలవిస్తూన్న ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక వ్యతిరేక నినాదాలను ఎప్పటికప్పుడు ఎండ కొడుతున్న ప్రజల పోటాలను నడిపే సిపిఐ పార్టీ గత కార్యక్రమాలను సంక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమంకి మలను రూపొందించుకోవడానికి ఈ నెల 11వ తేదీన ఆలూరు నియోజకవర్గం బస్టాండ్ ఆవరణంలో మహాసభలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అన్ని మండలాల శాఖలు 11వ తేదీ మహాసభలకు 10 గంటల సమయం గల ఊరేగింపులో పాల్గొనాలని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ఆలూరు నియోజకవర్గం మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి రామచంద్రయ్య గారు పాల్గొంటున్నారనీ ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో హాళగుంద మండల సిపిఐ కార్యదర్శి పెద్దహ్యట బీ మారెప్ప రైతు సంఘం కార్యదర్శి ఎస్ కృష్ణయ్య సిపిఐ నాయకులు వెంకన్న సలాం సబ్ యూసుఫ్ హినాయత్ అమీర్ ఆరిఫ్ మహిళా సంఘం నాయకురాలు జాహిదమ్మ భూలక్ష్మి బసమ్మ మీనాక్షి కాజా మున్ని సేకన్ బి తదితరులు పాల్గొన్నారు.